Hydలో ప్రారంభించబడిన భారతదేశపు మొదటి ఇండోర్ స్కైడైవింగ్ గురించి తెలుసుకుందాం

by - Wednesday, December 28, 2022






                 రాక్ క్లైంబింగ్, స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్, బంగీ జంప్ మరియు పారాగ్లైడింగ్ లాంటి సాహస క్రీడలు గురించి వినే  ఉంటారు. గత 5 సంవత్సరాల నుండి ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ కోటా లోకి స్కై డైవింగ్ కూడా  ఆడ్ అయినా తర్వాత  ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ని ఇంకో లెవెల్ కి తీసుకువెళ్ళింది . స్కై డైవింగ్ చేయడానికి చిన్న విమానాలు మరియు హెలికాప్టర్లను ఉపయోగిస్తుంటారు.స్కైడైవింగ్ చేయడనికి సాధారణంగా గ్రౌండ్ లెవల్ నుండి 10,000 అడుగుల నుండి 14,000 అడుగుల వరకు ఫ్లై కచేయాల్సి  ఉంటుంది. అంత దూరం వెళ్లాక అక్కడి నుండి ప్రొఫెషనల్ స్కైడైవర్స్ హెల్ప్ తో  ట్రైన్  అవ్వాల్సి ఉంటుంది. ఐతే కేవలం వెళ్ళగానే స్కైడైవింగ్ ఉండదు దీనికి కొంచెం శిక్షణ మరియు తరగతులు 1-3 రోజులు పడుతుంది. మరియు స్కైడైవింగ్ నిజానికి కొంచెం ఖర్చుతో కూడుకున్నది.

                 Hyd location : గ్రావిటీ జిప్ చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) క్యాంపస్‌కు ముందు గండిపేట్ రోడ్, కోకాపేట్, గూంచా కొండల దగ్గర ఉంది. మరియు ఇండోర్ స్కైడైవింగ్‌ను లోకి ఎంట్రీ ఫి  on weekdays  రూ. 2800 & On  weekends  రూ. 3000+ ఖర్చు అవుతుంది.

                Who started : గ్రావిటీజిప్‌ను హైదరాబాద్‌కు చెందిన రమణారెడ్డి, సుశీల్‌రెడ్డి మేడా ప్రారంభించారు. వారు 2018 నుండి దానిపై పని చేసారు మరియు ఇప్పుడు అది పూర్తి చేసారు. వారు యూరోపియన్ దేశాల నుండి అన్ని యంత్రాలను దిగుమతి చేసుకున్నారు మరియు నగరంలో ఈ కిక్ యాస్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను ప్రారంభించారు.









Link for website: https://www.gravityzip.com/


You May Also Like

0 comments