అందాన్ని రెట్టింపు చేసే విటమిన్లు

by - Tuesday, January 03, 2023

          


      మనం ఆరోగ్యాంగా ఉండాలంటే విటమిన్లు అవసరం మరియు అందరిలో మంచిగా అందంగా కనిపించాలి అన్న విటమిన్లు అవసరం. ఇపుడు మనం ఏ విటమిన్లు మనం అందంగా ఉండటానికి ఉపయోగ పడతాయో చూదాం. 

1.విటమిన్ ఏ :

  •   అనేక స్కిన్ ప్రొడక్ట్స్ లో విటమిన్ ఏ ని ఉపయోగిస్తారు,
  • విటమిన్ ఏ పింపుల్స్ ని రిమూవ్ చేయటం లో సహాయపడుతుంది. 
  • మరి విటమిన్ ఏ ఉండే ఫుడ్స్ ఏంటి : Carrot అండ్ eggs 

2. విటమిన్ సి :

  • మొటిమలు బ్లాక్ స్పాట్స్ ,ముడతలు ఇలాంటివి విటమిన్ సి తో క్యూర్ అవుతాయి 
  • స్కిన్ పైన ఉన్న లైన్స్ ని రిమూవ్ చేస్తది 
  • విటమిన్ సి ఫుడ్స్ : పుల్లని వాటిలో ఎక్కువ ఉంటాయి,

3.విటమిన్ డి : 

  •      విటమిన్ డి మన స్కిన్ ఆరోగ్యాంగా ఉండేలా కాపాడుతుంది. 
  • ప్రతి రోజు ఒక 15 నిముషాలు ఎండలో తిరగటం వలన మనకి విటమిన్ డి లభిస్తుంది. 

4.విటమిన్ ఈ ;

  •    విటమిన్ ఈ కి ఇంకో పేరుతో పిలుస్తారు అదే బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. 
  •    ఇది ఫిష్ లో లభిస్తుంది 
  • మన స్కిన్ ని UV కిరణాల నుండి మనల్ని కాపాడుతుంది 
  • విటమిన్ ఈ  సాల్మన్,ట్యూనా చేపల్లో ఎక్కువగా లభిస్తుంది 

5. విటమిన్ బి12:

  •    చాల మంది స్కిన్ డ్రై గ ఉంటది ఇలా డ్రై గ ఉన్నపుడు బి12 తీసుకోవటం వలన అలంటి సమస్య నుండి బయట పడొచ్చు. 
  • విటమిన్ బి12 చర్మాన్ని అందంగా,ఆరోగ్యాంగా కూడా మారుస్తుంది. 

6. విటమిన్ బీ5 :

  • విటమిన్ బీ5 తాజాగా,మెరిసేలా చేస్తుంది. 
  • చర్మాన్ని నిత్యం హైడ్రేట్ గ ఉంచడంలో సహాయపడుతుంది 

7. విటమిన్ బి:

  •   ఇది ఎల్లప్పుడు చర్మాన్ని తాజాగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. 

8.విటమిన్ కే: 

  •      చర్మం పై ఉన్న ముడతలు,కంటి కింద ఉన్న నల్ల మచ్చలను తీసివేయటం లో సహాయపడుతుంది. 
























You May Also Like

0 comments