చలి కాలంలో జుట్టు రాలకుండా ఉండటానికి ఇవి చేయాలి ..

by - Friday, January 13, 2023

    చలి కాలంలో గాలిలో మార్పులు ఉంటాయి దీని వలన హెయిర్ వీక్ అయి రాలిపోతుంది ఆలా రాలకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

    చలి కాలంలో మనం ఎక్కువ వేడి గ ఉండే ఆహారాన్ని తినడానికి ఇస్తపడ్తుంటాం అలానే వేడి వాటర్ బాత్ చేయడానికి యూస్ చేస్తుంటాం ఇలా చేయటం వలన హెయిర్ కి డామేజ్ అవుతది . ఆలా కాకుండా ఉండటానికి కొన్ని సలహాలు చెప్తున ట్రై చేయండి. 

జుట్టు కి ఆయిల్ మసాజ్ చేయాలి :



  జుట్టు కి ఆయిల్ మసాజ్ ఎందుకు చేయాలి అనేది ముందు తెలుసుకోవాలి,ఎందుకు అంటే ఆయిల్ మసాజ్ చేసుకోవటం వలన నెత్తి మీద రక్త ప్రసరణ బాగా జరుగుతూ జుట్టు కుదుళ్లను చాల ఆక్టివ్ గ చేస్తుంది. దీని వలన జుట్టు ఆరోగ్యాంగా,బలంగా ఉంటుంది. మసాజ్ కోసం కొబ్బరి నూనె, ఆముదం నూనె ఇలా అన్ని వాడొచ్చు. 

కొంబు చేసే ముందు హెయిర్ ని డ్రై చేయాలి:



   కొంబు చేయటం వలన కూడా మన హెయిర్ కి బ్లడ్ బాగా సప్లై అందుతుంది. కానీ బాత్ చేసాక డైరెక్ట్ కంబు చేయకూడదు అపుడు హెయిర్ చాల వీక్ గ ఉండటం వలన హెయిర్ రాలిపోతుంది అందుకే హెయిర్ డ్రై ఐన తర్వాత మాత్రమే కంబు చేయాలి మర్చిపోకండి. 

హాట్ వాటర్ తో బాత్ చేయకూడదు:



చలి కాలంలో చాల మంది హాట్ వాటర్ తో బాత్ చేయటానికి ఇష్టపడతారు ఎందుకు అంటే చలి లో హాట్ వాటర్ తో చేస్తే చాల హాయ్ గ ఉంటది కానీ ఆలా చేయటం వలన మన జుట్టు చాల డామేజ్ అవుతాది అని మీకు తెలుసా ? ఇలా చేయటం వలన జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది అల మెల్లగా హెయిర్ ఫాల్ కి దరి తీస్తుంది. 

మంచి పోషకాలు ఉన్న ఫుడ్ తినాలి:



  ఇపుడు మనం చేస్తున్న చాల పెద్ద తప్పు ఏంటి అనేది మీకు తెలుసా మనం తినే ఆహారం మసాలాలు ఎక్కువ ఉండే ఆహారం అసలు తినకూడదు.అందుకే మనం తినే ఆహారం లో మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి బిర్యానీ,ఫాస్ట్ ఫుడ్ అలాంటివి తినటం మానేయండి. 

హెయిర్ ప్రొటెక్టర్ :



   మనం రోజు తిరుగుతూనే ఉంటాం ఆలా తిరగటం వలన మన హెయిర్ కి డస్ట్ కలిసి హెయిర్ డామేజ్ చేస్తుంది. ఆలా డస్ట్,పొల్యూషన్ నుండి మన హెయిర్ ని సేవ్ చేసుకోవడానికి హెయిర్ కి కాప్స్ వాడండి. 

ఇవి పాటిస్తూ మీ హెయిర్ రాలకుండా జాగ్రత్త పదండి. 


Only suggestions not recommanded 


You May Also Like

0 comments